Friday, May 12, 2017

Sanghamitra Seva Samithi new Affection home for needy & poor

May 10:
Sanghamitra Seva Samithi, nandyal organises various activities in the upliftment of the needy and the underprivileged. Especially among the Chenchu primitive tribal group the organisation organises medical camps, awareness programmes and Child development activities in the interior 40 Chenchu hamlets of Nallamalla forest. 

Now the organisation has decided to inaugurate a home for needy boys in Nandyal. Sevabharathi AP runs a home for needy poor boys in Kurnool town and another home for tribal boys in Gokavaram, Kurnool district Atmakoor mandal.

మన సంఘమిత్ర ద్వారా నిరాశ్రిత బాలుర ఆవాసము తో పాటు మారుమూల అడవులలో ఉన్న 40 చెంచు గూడాలలో వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే . వీటి తో పాటు నేడు గ్రామీణ ప్రాంతల లోని విద్యార్దుల కోసం మన పార్లమెంటు సబ్యులు శ్రీ SPY రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించ బడినది.

సంఘామిత్ర సేవా సమితి నంద్యాల వారి అద్వర్యములో ఆర్థికంగా వెనకబడిన రైతులకు ఆసరాగా, ప్రతిభగలిగిన గ్రామీణ విద్యార్థులకు చక్కటీ విద్యతోపాటు,సంస్కారాలను అందించుటకు ''నూతన ఉచిత విద్యార్థి వసతి గృహాన్ని '' (హాస్టల్)ను 2017-18 విద్యా సంవత్సరం ప్రారంభించు చున్నాము.3,4,5 తరగతులలో ఉచితంగా ప్రవేశాన్ని పొందగోరు విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదించగలరు

 ఈ కార్యక్రమానికి ముఖ్య అదితులుగా నారాయణ రెడ్డి గారు,వెంకటసుబ్బయ్య గారు,మారం శేషయ్య గారి తో పాటు సంఘమిత్ర అద్యక్షులు నాగసుబ్బారెడ్డి, కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,డా"ఉదయశంకర్,శ్రీనివాస్ పాండే,మహేశ్వర రెడ్డి,డా అశోక్,రమణయ్య గౌడ్,నాగరాజయ్య,వెంకటేశ్వరి ,ఆవాస ప్రముఖ్ హరి,రామానంద్ ,సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా గ్రామీణ విద్యార్దులు ఉన్నట్లయితే సంఘమిత్ర నియమ నిబందనలకు లోబడి తీసుకొన బడును. 

సంఘమిత్ర కార్యాలయం లో సంప్రదించ గలరు . ఫోన్ 08514 247763 ,

ఆవాస ప్రముఖ్, 7569191914, కార్యదర్శి 9494835037



No comments: