Monday, July 11, 2016

Kids of Sanghamitra avasam with SPY Reddy

సంఘమిత్ర చిన్నారులతో MP SPY రెడ్డి గారు వారి కుటుంబ సబ్యులు,మరియు కమిటీ సబ్యులు


Thursday, July 7, 2016

"అల్లూరి సీతారామ రాజు" జయంతి వేడుక సందర్బముగా సంఘమిత్ర లో

మన్యం వీరుడు ,విప్లవ జ్యోతి,దేశభక్తుడు "అల్లూరి సీతారామ రాజు" జయంతి వేడుక సందర్బముగా సంఘమిత్ర లో



Wednesday, July 6, 2016

సంఘమిత్ర చిన్నారులతో కమిటీ కుటుంబ సభ్యులు

సంఘమిత్ర చిన్నారులతో కమిటీ కుటుంబ సభ్యులు

 At an outing with the Committee and Children of Sanghamitra Seva Samithi



Monday, April 25, 2016

Free Medical camp by Sanghamitra Seva Samiti

Free Medical camp by Sanghamitra Seva Samiti


An Orphaned kid taken in to its lap Sanghamitra Seva Samithi

నూతన సంవత్సరము ఉగాది రోజున భూపనపాడు గ్రామానికి చెందిన తల్లి తండ్రి లేని నిరాశ్రిత బాలురను అక్కున చేర్చుకొన్న సంఘమిత్ర.ఈ కార్యక్రమములో భూపనపాడు గ్రామ పెద్దలు మరియు సంఘమిత్ర అద్యక్షులు నాగసుబ్బా రెడ్డి,కార్యదర్శి చిలుకూరి శ్రీనువాస్ .

Friday, March 25, 2016

సంఘమిత్ర పరిసరాలలో స్వచ్చ భారత్

సంఘమిత్ర పరిసరాలలో స్వచ్చ భారత్, చెట్లునాటే కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్న సంఘమిత్ర విద్యార్దులు

Sanghamitra children in Swatch bharat programme in the awasam campus


Thursday, February 4, 2016

Yogeswar and Ravi achieved the top places in Yoga Competition: Sanghamitra Avasam, Nandyala

Feb 1 2016
Sanghamitra Seva Samithi, Nandyala
Children from Sanghamitra Avasam have been performing well in the Sports and games. This Year in the State level Khel Khood (Sports and games) meet held by Vidya Bharati children from Sanghamitra have performed well.

Yogeswar and Ravi achieved the top places in Yoga Competition.